మీరు లేదా మీకు ప్రియమైనవారు పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలితే ఏం చేస్తారు

పరీక్ష చేయించుకోవడానికి లేదా పరీక్ష ఫలితాలు వచ్చేంత వరకూ వేచిచూడొద్దు – ఏవైనా లక్షణాలు ఉన్నట్లు అనిపించిన వెంటనే స్వీయ నిర్భందంలోకి వెళ్లండి. భయాందోళన చెందొద్దు.

డబ్ల్యూహెచ్ఓ, ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ మరియు ఎయిమ్స్ నుండి వచ్చే మార్గదర్శకాలను యూనిసెఫ్ ఇండియా పాటిస్తోంద
17 జూన్ 2021

భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడిది కష్టకాలం. మా ధ్యాసంతా మీ గురించే, అలాగే ఎవరైనా #కోవిడ్19 పాజిటివ్‌గా తేలినా లేదా ఆ లక్షణాలు ఉన్నవారి కోసం ఈ చిట్కాలను షేర్ చేస్తున్నాం. దయచేసి మీ చట్టుపక్కల వారితో వీటిని షేర్ చేయండి.

Infographics in Telugu.